| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నారా చంద్రబాబు నాయుడు అనే నేను

నారా చంద్రబాబు నాయుడు అనే నేను

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు.

 కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు. 

విభజిత ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపడుతుండడం ఇది రెండోసారి.

Previous బడికి వేళయే...
Next కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను..
ADVERTISEMENT