| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మునిసిపాలిటిలో భూకుంభకోణం కేసులో ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్

మునిసిపాలిటిలో భూకుంభకోణం కేసులో ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్

డైలీ భారత్, జగిత్యాల: జగిత్యాల మునిసిపాలిటిలో భూకుంభకోణం కేసులో అమీరుద్దీన్, ముజాకీర్, మునిసిపల్ రెవెన్యూ అధికారి బడుగు ప్రసాద్ అరెస్ట్ 

జగిత్యాల పట్టణం హస్నాబాద్లో 12 గుంటలకుగాను నకిలీ పత్రాలు సృష్టించిన నిందితులు. కబ్జా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులను సమానంగా పంచునేందుకు ఒప్పందం చేసుకున్నారు

బాధితురాలు కీర్తివిజయ లక్ష్మి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భారీ భూకుంభకోణం. ఇప్పటికే దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు.

మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు,మరో నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు పేర్కొన్న పోలీసులు. నిందితులపై 409, 420, 467, 471, 468, 120(b), r/w34 ఐపీసీ క్రింద కేసులు నమోదు.

Previous ప్రభుత్వ పాఠశాలలపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం
Next పేదోడికి పట్టెడన్నం.. ఏపీలో ఓపెన్ అయిన తొలి అన్న క్యాంటీన్.
ADVERTISEMENT