డైలీ భారత్,మాసాయిపేట: మాసాయిపేట మండలం కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ పై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు డి కొట్టడంతో దుర్మరణం చెందారు. మృతుడు గుర్తుపట్టలేని విధంగా తన భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం గమనించిన స్థానికులు కామారెడ్డి రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం అందజేయడం జరిగింది అని పేర్కొన్నారు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..