డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ రెండవసారి భారీ మెజార్టీతో విజయం మరియు కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడవసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్న సందర్భంగా సిరిసిల్ల గాంధీచౌక్ లో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్ అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్ పత్తిపాక సురేష్ కొండ నరేష్ ఎనగంటి నరేష్ గాజుల సదానందం మోర శ్రీహరి ఎర్రం విజయ్ భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు