| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విజయవాడ సమాజ సేవా సమితి లీగల్ అడ్వైజర్ గా జగన్

విజయవాడ సమాజ సేవా సమితి లీగల్ అడ్వైజర్ గా జగన్
డైలీ భారత్, విజయవాడ: సమాజ సేవా సమితి రాష్ట్ర కమిటీ లీగల్ అడ్వైజర్ గా సుప్రీంకోర్టు న్యాయవాది U. జగన్ గౌడ్ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో లీగల్ అడ్వైజర్ గా జగన్ గౌడ్ ని నియమించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని పేద ప్రజలకు న్యాయం చేసేందుకు సమాజ సేవా సమితి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలకు న్యాయం చేసేందుకు సమాజ సేవా సమితి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచితంగా న్యాయ సలహాలు సూచనలు మరియు కేసులు వాదించేందుకు న్యాయవాదులను ఏర్పాటు చేసుకుంటుంది: ఆర్థిక స్తోమత లేని పేద ప్రజల కోసం ఉచిత న్యాయవాది కావాలంటే సమాజ సేవా సమితి 8099330033 సంప్రదించవచ్చునన్నారు.
Previous కరోనా అలజడి. భారీగా కేసులు
Next భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
ADVERTISEMENT