| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో ప్రతిష్టాత్మకంగా సిరిసిల్ల ప్రజల సభ్యులతో ప్రారంభించబడి దిగ్విజయంగా కొనసాగుతున్న అర్బన్ బ్యాంకుకు పాలకవర్గం ఎన్నికలు షెడ్యూల్ ఈ రోజు శుక్రవారం (17వ తేదీ) విడుదల అయింది.

ఈనెల 27 తారీకు నుంచి 29 వరకు నామినేషన్లు.

30 తేదీ నాడు ఉపసంహరణలు నామినేషన్లు.

31తేదీ ఎన్నికల గుర్తులు ప్రకటించి ప్రచారం జూన్ 1 తేదీ నుండి ప్రచారం మొదలు,6 తేది నాడు అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ లు,పోలింగ్ ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అదేరోజు ఎన్నికల లెక్కింపు సాయంత్రం ఫలితాల వెల్లడించడం జరుగుతుంది.

Previous అంగన్వాడీ టీచర్ మర్డర్ :72 గంటల్లోనే చేదించిన పోలీసులు
Next తల్లిని చంపిన కేసులో ముద్దాయి అరెస్ట్
ADVERTISEMENT