| Daily భారత్
Logo


హస్తం గుర్తుకే ఓటు వేసి వంశీ చంద్ రెడ్డిని గెలిపించాలి : మహమ్మద్ ఇబ్రహీం

News

Posted on 2024-04-28 18:47:10

Share: Share


హస్తం గుర్తుకే ఓటు వేసి వంశీ చంద్ రెడ్డిని గెలిపించాలి : మహమ్మద్ ఇబ్రహీం

ఇంటింటి ప్రచారంలో చల్ల ఆశ్లేష రెడ్డి, ఎంఎల్ఏ వీర్లపల్లి శంకర్ సతీమణి ,కేశంపేట జడ్పిటిసి విశాల

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి గెలుపు ఖాయం

కేశంపేట మండల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మహమ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: హస్తం గుర్తుకే ఓటు వేసి చల్ల వంశీ చంద్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహమ్మద్ ఇబ్రహీం కోరారు షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని ఇంటింటి ప్రచార కార్యక్రమంలో షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ సతీమణి కేశంపేట జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంచి చందు రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు గ్రామాలు అభివృద్ధి సాధించాలంటే హస్తం గుర్తుకే ఓటెయ్యండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇందిరమ్మ రాజ్యం ప్రగతి సాధ్యం అవుతుంది అన్నారు ఎంపీ అభ్యర్థి వంశీ చందు రెడ్డిని గెలిపిస్తే పార్లమెంటు సభలో మాట్లాడి మన రాష్ట్రం కోసం నిధులు తీసుకొస్తాడని తెలిపారు మనసున్న మహారాజు వంశీ చందు రెడ్డి అధిక మెజార్టీతో  గెలిపించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ఎంపిటిసి సురేష్ రెడ్డి పల్లె ఆనంద్ కుమార్ శశివర్ధన్ రెడ్డి మల్లేష్ యూత్ కాంగ్రెస్ భాస్కర్ నర్సింలు గిరి యాదవ్ కర్ణాకర్ సురేష్ రెడ్డి భాస్కర్ , ఆమేర్ రూపుల నాయక్ శ్రీకాంత్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రమణారెడ్డి రాజు గణేష్ రాజు నాయక్ శంకర్ నాయక్ పాండు నాయక్ శంకర్ మహేష్ శివ రాఘవేందర్ బాలకృష్ణారెడ్డి ప్రశాంత్ రెడ్డి నాగేష్ రాఘవేందర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనసూయ అఖిల్ , సల్మాన్ , మాజహర్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట

Posted On 2024-05-16 22:34:57

Readmore >
Image 1

వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు

Posted On 2024-05-16 22:30:45

Readmore >
Image 1

డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి

Posted On 2024-05-16 21:46:48

Readmore >
Image 1

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

Posted On 2024-05-16 19:48:35

Readmore >
Image 1

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

Posted On 2024-05-16 19:23:17

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-16 17:38:06

Readmore >
Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >