| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీకి షాక్.. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక

సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీకి షాక్..  సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక

డైలీ భారత్, సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. జిల్లా పద్మశాలీలు అందరం కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని నాలుగు నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామనీ ఆమోదం తెలుపుకొని అనంతరం ఏర్పాటు చేయడం జరిగింది కానీ సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మాత్రం బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Previous జిల్లా పద్మశాలి సంఘం పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టికి : జిల్లా అద్యక్షుడు గాజుల బాలయ్య
Next మంత్రి కేటీఆర్ కు తంగళ్ళపల్లి వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు
ADVERTISEMENT