Posted on 2024-04-06 21:26:17
డైలీ భారత్, తెలంగాణ: మద్యం ప్రియులకు శుభవార్త. మద్యం తాగితే ఆరోగ్యం పాడవుతుందని ఆందోళన పడాల్సిన అవసరం లేకుండా మార్కట్ లో కి ఆయుర్వేద లిక్కర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ లో బయో లిక్కర్స్ అండ్ డిస్టలరీస్ సంస్థ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది. ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బి. శ్రీనివవాస అమర్నాథ్ ఈలిక్కర్ను సృష్టించారు. బయో విస్కీ, బ్రాందీ, వైల్డ్ ఫాక్స్, వోడ్కా ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది.
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >
చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
Posted On 2026-03-07 21:29:26
Readmore >
బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు
Posted On 2026-03-07 21:28:26
Readmore >
సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు
Posted On 2026-03-07 21:22:31
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >