| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చల్లా వంశీచంద్ రెడ్డిని సన్మానించిన మహమ్మద్ ఇబ్రహీం

చల్లా వంశీచంద్ రెడ్డిని సన్మానించిన మహమ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: చల్లా వంశీచంద్ రెడ్డికి షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ ఇబ్రహీం శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం షాద్‌నగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి మహ్మద్‌ ఇబ్రహీం శాలువాతో సత్కరించారు.

Previous నమస్తే తెలంగాణ పత్రికపై కేసు
Next మన్నె జీవన్ రెడ్డికి బి-ఫారం అందించిన సిఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT