| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో ఈరోజు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

భారీగా మంటలు ఎగరి పడుతున్నాయి. సచివాల య సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

Previous అధికారుల నిర్లక్ష్యం కన్ఫ్యూజన్ లో భక్తులు
Next కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మన్నే జీవన్ రెడ్డి
ADVERTISEMENT