కన్యారం చేరుకున్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం చెరుకు శ్రీనివాస్ రెడ్డి
డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కన్యారం గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ రైస్ గుండెపోటుతో మరణించారు వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు