| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వాస్తవాలను ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు : కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

వాస్తవాలను ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు : కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కొందరు  స్వార్థంతో అననీ మాటలను అన్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో తాను అనని మాటల్ని అన్నట్టుగా ప్రచారం చేయడం వల్ల మనోభావాలు గాయపడి ఉంటే ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. వాస్తవాలను త్వరలోనే గ్రహిస్తారని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, యేల్లే లక్ష్మీనారాయణ, గోలి వెంకటరమణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, వెలుమల స్వరూప, వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, బైరినేని రాము పలువురు నాయకులు పాల్గొన్నారు.

Previous తా హెర్ బీన్ హందాం ను శాలువాతో సన్మానం చేసిన దుబ్బాక చెరుకు శ్రీనివాస్ రెడ్డి
Next తమ్ముడిని నరికి చంపిన అన్న
ADVERTISEMENT