| Daily భారత్
Logo




సాహసోపేతంగా జంపన్న వాగులోకి దిగి మృతదేహాన్ని వెలికి తీసిన ములుగు జిల్లా పోలీస్

News

Posted on 2024-02-26 03:26:09

Share: Share


సాహసోపేతంగా జంపన్న వాగులోకి దిగి మృతదేహాన్ని వెలికి తీసిన ములుగు జిల్లా పోలీస్

డైలీ భారత్, ములుగు: మేడారం జాతర సందర్భంగా కాలాడేరా మలక్పేట్ హైదరాబాద్ కి సంబంధించిన రోహిత్ లాల్ s/o మున్నా లాల్ 21 సంవత్సరాలు అను వ్యక్తి స్థానిక తన స్నేహితునితో కలిసి చిలకలగుట్ట వెనుక భాగంలో ఉన్న దయ్యాల మడుగు అనే ప్రదేశంలో ఈత గొడుతూ ప్రమాదవశాత్తు మృతిచెందగా సమాచారం అందుకున్న ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్  సి సి ఎస్ సి ఐ అనుముల శ్రీనివాస్ సాహసోపేతంగా  జంపన్న వాగులోకి స్వయంగా దిగి రెండున్నర గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీసి తమ బంధువులకు అప్పగించారు.

అనంతరం ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ సందర్భంగా చనిపోయిన రోహిత్ లాల్ వారి బంధువులు ములుగు జిల్లా పోలీస్ వారికి  అత్యంత ధైర్య సాహసోపేతాలు ప్రదర్శించి మృతదేహాన్ని వెలికి తీసి తమకు అప్పగించిన సీఐ కిరణ్ సీఐ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.


Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >