డైలీ భారత్, మద్దిరాల:మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు క్రీ శ. శేరి శ్రీనివాస్ రెడ్డి_చoద్ర కళ ఏకైక కుమారుడు కళ్యాణ్ రెడ్డి హారిక ల వివాహ వేడుకకు హాజరైన డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ వారితో పాటు ఎమ్మెల్యేలు blr నల్లగొండ జిల్లా అధ్యక్షులు శెంకర్ నాయక్ ఇతర ముఖ్య నాయకులు మానుకోట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి లింగారెడ్డి ఆశీర్వదించారు.
News
వివాహ వేడుకకు హాజరైన డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్