| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తూప్రాన్ సిఐ కృష్ణ ని కలిసి సత్కరించిన సోము యాదగిరి

తూప్రాన్ సిఐ కృష్ణ ని కలిసి సత్కరించిన సోము యాదగిరి

డైలీ భారత్, తూప్రాన్: తూప్రాన్ సిఐ గా నూతన బాధ్యతలు స్వీకరించి ఈడి మొబిలైజేషన్ షూటర్ శిక్షణ కార్యక్రమంలో  ఉత్తమ ప్రతిభ కనపరిచి జిల్లా ఎస్పీ డాక్టర్  బి బాలస్వామి చేతుల మీదుగా  ఉత్తమ బహుమతి ప్రధానం అందుకున్న తూప్రాన్ సిఐ కృష్ణ నిమర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన శివంపేట్ మండల్ దొంతి గ్రామ మాజి వార్డ్ నెంబర్ సోము యాదగిరి.

అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Previous అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు
Next ముంపు గ్రామాల ఆర్థిక అభివృద్ధే లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ADVERTISEMENT