డైలీ భారత్, తెలంగాణ: బిజెపి నాయకురాలు డాక్టర్ బానోతు విజయలక్ష్మి కి బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా మహిళా మోర్చా ప్రెసిడెంట్ డాక్టర్ శిల్పా రెడ్డి బాధ్యతలు అప్పగించారు.ఈ మేరకు డాక్టర్ బి ఉమాశంకర్ స్టేట్ ఆఫీస్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమే అన్నారు. బాధ్యతలు అప్పగించిన బిజెపి అధిష్టానానికి,రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మహిళా మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ శిల్పారెడ్డికి,విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
News
బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ బానోతు విజయలక్ష్మి