| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళలు ఆర్థికంగా ఎదగాలి : ఎమ్మెల్యే హరీష్ రావు

మహిళలు ఆర్థికంగా ఎదగాలి : ఎమ్మెల్యే హరీష్ రావు

తడ్కపల్లిలోని 15మంది మహిళలకు కుట్టు మిషన్స్ పంపిణి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : మహిళలు గొప్ప చైతన్య స్ఫూర్తి ఉంటుందని.. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామం లోని 15 మంది మహిళ లకు ఇటీవల ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చామని, నేడు వారికీ ఉచితంగా కుట్టు మిషన్ కూడా పంపిణి చేశామని చాలా సంతోషం గా ఉందన్నారు. గ్రామం లో జ్యుట్ బ్యాగ్ ల తయారు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని, మహిళ లు ఆర్థిక చేయూత గా ఈ కుట్టు మిషన్స్ ఇస్తున్నామని చెప్పారు.వీటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు.

Previous మేడారం జాతరలో భక్తుడికి గుండెపోటు
Next షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో నవీన్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన శ్రీను నాయక్
ADVERTISEMENT