| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సతీష్ నాయర్ గురుస్వామి చిరంజీవిగా నిరంతరం మన మధ్యేనే ఉంటారు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సతీష్ నాయర్ గురుస్వామి చిరంజీవిగా నిరంతరం మన మధ్యేనే ఉంటారు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : గురుబ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ సతీష్ నాయర్ గురుస్వామి మృతి విషయం తెలుసుకుని సంతాపం తెలియజేసిన షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శనివారం రాత్రి గురుస్వామి స్వగృహంలో గురుస్వామి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సతీష్ నాయర్ గురుస్వామి చిరంజీవిగా నిరంతరం మన మధ్యే ఉంటారని ఆయన జ్ఞాపకాలు ఎప్పటికి చెరిగి పోలేనివని ఎమ్మెల్యే ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ ఆన్నారు.

Previous ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ ఏ.అంబరీష్
Next విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
ADVERTISEMENT