| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ కి చిక్కిన ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్

ఏసీబీ కి చిక్కిన ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్

డైలీ భారత్, నల్లగొండ: ఏసీబీ కి చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ లచ్చు నాయక్.

హాస్పిటల్ కి మెడిసిన్ సప్లయ్ చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్.

సూపరిండెంట్ లచ్చు నాయక్   ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్.

లచ్చు నాయక్ ఇంట్లో ఈరోజు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీకి.

కొనసాగుతున్న తనిఖీ లు

Previous రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్.
Next ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకుని మహిళ సజీవ దహనం
ADVERTISEMENT