| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన తహసీల్దార్‌

రూ.10 లక్షల లంచం తీసుకుంటూ  దొరికిన తహసీల్దార్‌

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: శామీర్‌పేట్‌ తహసీల్దార్‌ తోడేటి సత్యనారాయణ రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులకు దొరికాడు. భూమి పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ కోసం గచ్చిబౌలి, మైం హోం భుజాకు చెందిన మొవ్వా రామశేషగిరిరావును తహసీల్దార్‌ రూ.10 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో ఈరోజు తహసీల్దార్‌ తన కారు డ్రైవర్‌ పి.భద్రి ద్వారా డబ్బులు తీసుకున్నాడు. ఫినాల్‌ఫ్తలీన్‌ పరీక్షలో ఇద్దరి చేతులు పాజిటివ్‌గా తేలాయి.

Previous ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
Next పాలమూరు ఎత్తిపోతల పథకం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం
ADVERTISEMENT