డైలీ భారత్, మెదక్:సోమవారం నాడు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి మాట్లాడుతూ... మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో నిందితుణ్ణి కోర్ట్ లో హాజరుపరచగా పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి
పి. లక్ష్మీ శారద ఈ రోజు ఇట్టి కేసులో నిందితునికి కఠినమైన జీవిత ఖైదు మరియు 1,00,000/-రూ/ జరిమానా విదించినారు.
నిందితుని వివరాలు
కర్ణకంటి గోపాల్ S/O సాయిలు వయస్సు: 42 సంవత్సరాలు పంచముఖి కాలనీ మెదక్ టౌన్ మెదక్ (జిల్లా)
కేసు విచారణ అధికారులు
ఎస్ కె ఫజల్ అహ్మద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
పి.రాజ్‌కుమార్ ఎడిడిఎల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పెషల్ ట్రైల్ పోక్సో కోర్టు మెదక్
ఇన్వెస్టి గేషన్ ఆఫీసర్
CH.R.V సిహెచ్. ఆర్.వి. ఫణీందర్ డి.ఎస్.పి మెదక్
1).మల్లారెడ్డి ఎస్.ఐ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ,
2) .జి. రవీందర్ గౌడ్ కోర్ట్ కానిస్టేబుల్.
3) .హన్మంతు కోర్ట్ కానిస్టేబుల్.
కేసు యొక్క పూర్తి సాక్షాదారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని ఈ సంధర్భంగా అభినందించారు.