డైలీ భారత్, దుబ్బాక:దక్షిణ కాశీగా పిలవబడే అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలం సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.