డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: హ్యాపీ బర్త్ డే నాగరాజ్ అంటూ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తన వ్యక్తిగత కార్యదర్శి నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం శంషాబాద్ లోని తన స్వగృహంలో యువ నాయకుడు నాగరాజు బర్తడే సందర్భంగా దీవించారు. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించినట్లు చెప్పారు. ప్రతిక్షణం వెంట ఉంటూ కాంగ్రెస్ పార్టీ పరంగా ఇతర పొలిటికల్ విశయాల పరంగా తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న నాగరాజు పుట్టినరోజు సందర్భంగా స్వయంగా స్వీట్ తినిపించారు. అనంతరం నాగరాజ్.. ప్రతాప్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు..
News
జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న నాగరాజ్