డైలీ భారత్, మాసాయిపేట:మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట్ గ్రామంలోని ఆయిల్ ఫామ్ పంటను విజిటింగ్ గురువారం నాడు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా మీడియా సమక్షంలో మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తోపాటు మాసాయిపేట ఎమ్మార్వో మాసాయిపేట ఆర్ఐ దన్ సింగ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు ఏఈఓ రజిత, రాజశేఖర్, పాల్గొన్నారు
News
పామాయిల్ పంటను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా