| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల పద్మశాలి సంఘం... 30వ వార్డు నూతన కమిటీ నియామకం! అధ్యక్షులుగా గజ్జెల్లి రామచంద్రం!

సిరిసిల్ల పద్మశాలి సంఘం... 30వ వార్డు నూతన కమిటీ నియామకం! అధ్యక్షులుగా గజ్జెల్లి రామచంద్రం!

డైలీ భారత్, సిరిసిల్ల: పట్టణ పద్మశాలి సంఘం, సిరిసిల్ల (రిజి. నెం. 590/2025) ఆధ్వర్యంలో తేదీ 20-11-26, శుక్రవారం రోజున సిరిసిల్లలోని 30వ వార్డు కమిటీని నియామకం చేసిన పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాదాస్ శ్రీనివాస్!

30వ వార్డు కమిటీ వివరాలు:

అధ్యక్షులుగా: గజ్జెల్లి రామచంద్రం, తండ్రి శివయ్య

ఉపాధ్యక్షులుగా:

1. తాటిపాముల కిరణ్, తండ్రి వెంకటస్వామి

2. గౌడ శ్రీనివాస్, తండ్రి రాజమల్లు

ప్రధాన కార్యదర్శిగా: బల్ల భాను, తండ్రి రాములు

కార్యదర్శిగా:

1. మాదాసు దేవదాస్, తండ్రి విట్టల్

2. వేముల కృష్ణ, తండ్రి శ్రీహరి

కార్యవర్గ సభ్యులుగా:

1. ఆడెపు సురేందర్, తండ్రి చక్రపాణి

2. నల్ల రాజు, తండ్రి బాలకిషన్

3. జిందం సునీల్, తండ్రి మల్లేశం

4. సిరిపురం శంకర్, తండ్రి లక్ష్మయ్య

5. వేముల మధు, తండ్రి రామచంద్రం

6. వేముల సత్యనారాయణ, తండ్రి లచ్చయ్య

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ...
నూతనంగా నియామకమైన ఈ 30వ వార్డు కమిటీ తక్షణమే విధుల్లోకి వస్తుందని స్పష్టం చేశారు! పద్మశాలి సమాజాన్ని ఐక్యంగా ముందుకు నడిపించేందుకు, 32వ వార్డు పరిధిలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ సంఘంలో సభ్యులుగా చేర్పించే బాధ్యతను నూతన కార్యవర్గం సమర్థవంతంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు! సమాజ అభ్యున్నతికి, సంక్షేమానికి నూతన కమిటీ ఎల్లవేళలా కృషి చేయాలని కోరారు!

ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుంటుక పురుషోత్తం, కోశాధికారి దాసరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు గాజుల సదానందం తదితరులు పాల్గొన్నారు!

#DailyBharath #Sircilla #PadmashaliSangam #Ward30 #NewCommittee #TelanganaNews

Previous జపాన్ లో జైకా అధ్యయన పర్యటన పూర్తి చేసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ IAS! టొయోటామా స్కూల్ పాఠాలతో జిల్లాకు కొత్త ఊపు!
Next ఏసీబీ వలలో పంచాయత్ సెక్రటరీ!
ADVERTISEMENT