| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో ఘన సన్మానం! ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ మంగమ్మను సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు!

కామారెడ్డిలో ఘన సన్మానం! ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ మంగమ్మను సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు!

డైలీ భారత్, కామారెడ్డి: ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ మంగమ్మను మర్యాదపూర్వకంగా కలిసి మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య సన్మానం చేశారు!

ఈ కార్యక్రమంలో బహుజన జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర శివరాజ్, బహుజన జన సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సత్తి బుజ్జమ్మ పాల్గొన్నారు! వారు సీఐ మంగమ్మను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానం చేశారు!

ఈ సందర్భంగా నాయకులు సీఐ మంగమ్మ సేవలను అభినందించారు! ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకున్నారు!

#DailyBharath #Kamareddy #Yellareddy #ExciseCI #MRPS #BahujanaJanaSangam

Previous ఢిల్లీలో గోదారా గ్యాంగ్ కు షాక్... బయటపడిన అమెరికా నుంచి నడుస్తున్న ఎక్స్టార్షన్ రాకెట్
Next ఏసీబీకి పట్టుబడిన టీజీఎస్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్!
ADVERTISEMENT