| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ కేసులో మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ కు జైలు శిక్ష

ఏసీబీ కేసులో మాజీ పోలీస్  ఇన్స్పెక్టర్ కు జైలు శిక్ష

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ బాలాజీకి ఏసీబీ కేసులో కోర్టు శిక్ష విధించింది. 2011లో నమోదైన అవినీతి కేసులో విచారణ పూర్తి చేసిన హైదరాబాద్లోని రెండో అదనపు ప్రత్యేక ఏసీబీ కోర్టు.. బాలాజీని దోషిగా నిర్ధారించింది. ప్రతి సెక్షన్ కింద ఏడాది చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.

Previous సూర్యాపేటలో గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు! ప్రమాదాలకు చెక్!
Next అక్రమంగా తరలిస్తున్న 38 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత...
ADVERTISEMENT