| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో సర్వసభ్య సమావేశ

చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో  సర్వసభ్య సమావేశ

చందాయ్ పేట గ్రామ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత కు శాలువాతో సన్మానం మేమంటూ అందజేసిన ఎంపీపీ

డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండల్ ప్రజా పరిషత్ కార్యాలయం లో మంగళవారం నాడు జరిగిన మండల సర్వసభ్య సమావేశం లో పాల్గొనడం జరిగింది. అనంతరం చందాయిపేట గ్రామసర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ కి మండలం లోని సర్పంచ్ ల పదవికాలం 2019 నుండి 31/01/2024 ముగియడంతో సర్పంచ్ లందరికి సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్ లో ఉన్నత పదవులు పొందాలని వారికీ శుభాకాంక్షలు తెలియజేశాము ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆనందమేరి, ఎంపీపీ మాసుల శ్రీనివాస్,డిప్యుటీ తహసిల్దార్ స్వప్న,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,గ్రామ సెక్రెటరీ లు, ప్రభుత్వ అధికారులు  పాల్గొన్నారు

Previous ఎమ్మెల్యే సునీత రెడ్డి చేతుల మీదుగా ఐలమ్మ విగ్రహం ప్రారంభం
Next చేగుంట మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం
ADVERTISEMENT