| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తూప్రాన్ మున్సిపల్ రవీందర్ గౌడ్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

తూప్రాన్ మున్సిపల్ రవీందర్ గౌడ్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

తూప్రాన్ మున్సిపల్ రవీందర్ గౌడ్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలి

కాంగ్రెస్ పార్టీ నాయకులు మాపై ఒత్తిడి, మామిండ్ల వెంకటేశం కౌన్సిలర్ వెల్లడి

డైలీ భారత్, జనవరి:మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ లో ఆదివారం నాడు మామిడి వెంకటేష్ 2వ వార్డు కౌన్సిలర్ బైరం ఉమా సత్యలింగం 3వ వార్డు కౌన్సిలర్ 

8వ వార్డు కౌన్సిలర్ లావణ్య దుర్గ రెడ్డి 

11వ వార్డు కౌన్సిలర్ అరుణ వెకట్ గౌడ్ 

14. తలారి పద్మ మల్లేష్ మాట్లాడుతూ

తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని లేకుంటే అక్రమ కేసులు పెడతామని మామిండ్ల వెంకటేశం తోపాటు కౌన్సిలర్లు ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తపరిచారు

Previous తూప్రాన్ డివిజన్లో మిట్ట మధ్యాహ్నం మట్టి మాఫియా అక్రమం
Next ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ సివిల్‌ జడ్జిగా:తెలంగాణ యువతి
ADVERTISEMENT