విద్యుత్ స్తంభం అడ్డమొచ్చింది టిప్పర్ తో గుద్దేశారు
ఎస్పీ ఆదేశాలు తూప్రాన్ డిఎస్పి ఆదేశాలు తూప్రాన్ ఎస్సై ఆదేశాలు తుంగలో తొక్కిన మట్టి మాఫియా నాయకులు
తతంగానిచూసుకుంటూ పోతున్న తూప్రాన్ లోకల్ విలేకరులు ముక్కు మీద వేలు వేసుకొని చూస్తున్న కాలనీవాసులు
డైలీ భారత్, తూప్రాన్:మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మిట్ట మధ్యాహ్నం కూత వేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉండగా గీత స్కూల్ లో నుండి అక్రమంగా మట్టి మాఫియా ఎలాంటి భయం లేకుండా పోలీస్ ఆదేశాలు లెక్కచేయకుండా అక్రమంగా మట్టిని తరలిస్తూ జీవనం గడుపుతున్నారు ఒకపక్క మెదక్ జిల్లా ఎస్పీ ఒకపక్క తూప్రాన్ డిఎస్పి మరోపక్క తూప్రాన్ ఎస్సై ప్రతిరోజు ప్రకటనలు ఇస్తూ అక్రమంగా ఎలాంటి ఇసుక మట్టి జరిగిన చేసిన మాకు ఫోన్ చేయాలి ప్రజలు అని సహకరించా లని విజ్ఞప్తి చేస్తున్నా మని పదే పదే కోరుతున్న పోలీసుల ఆదేశాలు లెక్కచేయని మట్టి మాఫియా అక్రమార్కులు మిట్ట మధ్యాహ్నం తూప్రాన్ డివిజన్లో యధాచగా మట్టి అమ్ముకుంటున్నారు అదే కాకుండా టిప్పర్ కు అడ్డం వస్తే విద్యుత్ స్తంభాన్ని కూడా డికోని అక్కడున్న ఇండ్లలో ఉన్న ప్రజలు బయటకు నారాయణరెడ్డి వస్తే మందలించడం జరిగింది. ఎవడొచ్చినా సరే నేను చూసుకుంటా అని అక్కడున్న కాలనీలో నారాయణరెడ్డిని బెదిరించడం మట్టి మాఫియా అక్రమార్కుడు దేనికైనా తెగిస్తాను అని బెదిరించడం జరిగింది. అదే సందర్భంలో కొంతమంది జర్నలిస్టులు చూసి చూడనట్లు రోడ్డు వైపు నుండి వెళ్లిపోవడంతో అక్కడున్న ప్రజలు స్థానిక జర్నలిస్టులను చూసి నివ్వరు పోయారు రేపు మాకు ఏమైనా జరిగినా గాని మా గ్రామస్తులే జనరల్ స్టోర్ చూసుకుంటూ పోతే మాకు ఇంకా ఎవరు మా అన్యాయాలు అధికారులకు కానీ ప్రభుత్వాన్ని కానీ తెలుపుతారని ఆలోచనలో ఒకరికొకరు అనుకుంటున్నారు ఇప్పటికైనా తూప్రాన్ లో ఉన్న ప్రజలు కొంతమంది పత్రిక విలేకరులు పోలీసులకు సహకరిస్తే ఇసుక మట్టి అక్రమ మాఫియాలను అరికట్టొచ్చు అని అక్కడున్న కాలనీవాసులు భయాందోళనలో అనుకుంటున్నారు