| Daily భారత్
Logo




పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

News

Posted on 2026-05-12 15:51:38

Share: Share


పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు ఎంపీపీపీ ప్రాథమిక పాఠశాలలో జంగాల రాజేశ్వరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ సాయిరాం హాస్పిటల్ వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంపు దిగ్విజయవంతం చెయ్యడం జరిగింది  కాలేయ వ్యాధుల నుండి రక్షణ అలానే అహారపు అలవాట్లపై సూచనలు బిపి, షుగర్, సి ఆర్ బి ఎస్ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహణ ఉచిత స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఉచిత ఫిజియోథెరపీ సేవలు, ఉచిత మందుల పంపిణీ అందించడం జరిగింది 

 ఈ సందర్బంగా షైనింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్  ఫౌండర్ ప్రవీణ్ నిమ్మటూరి మాట్లాడుతూ అరుదైన ఉచిత ట్రీట్మెంట్ అందించిన సాయిరాం హాస్పిటల్ వారికీ వారికి వారి బృందానికి అలానే శరత్ మ్యాక్సివిషన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్, ఖమ్మం వారీకి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదములు అలానే పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు , గ్రామపెద్దలు రాంశెట్టి రాంబాబు ,ఉపసర్పంచ్ తోట రామారావు , దారావత్ నర్సింహారావు , మాదిశెట్టి ప్రకాష్,రామిశెట్టి నరేందర్,గ్రామ ప్రజలకు, ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో మీ షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ నిమ్మటూరి టీమ్ తల్లూరి కృష్ణ,యాడపల్లి కవిత, తదితరులు పాల్గొన్నారు

Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >