| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లలిత్ కంగన్ హాల్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

లలిత్ కంగన్ హాల్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

అన్న ప్రసాదాలు పంపిణీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సూపర్ బజార్ సెంటర్ శ్రీ లలిత్ కంగన్ హాల్  దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు హనుమాన్ జయంతి సందర్భంగా అన్న ప్రసాదాలు పంపిణీ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమములో దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం మరియు రాష్ట్ర ప్రజలందరిపై హనుమాన్ దయ ఉండాలని హనుమాన్ దయ వలన అందరూ కూడా ఆయువు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిలలని హనుమాన్ జయంతి రోజు ప్రసాదాలు పంచడం దేవుడు ఇచ్చిన గొప్ప వరం నీ దుర్గ ప్రసాద్ తెలిపారు 

ఈ కార్యక్రమములో  పవన్,రాహుల్,వర్ధన్,మోహన్ రావు,మహిళలు,ప్యాపరస్థులు పాల్గొన్నారు

Previous తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ
Next సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా..
ADVERTISEMENT