ముఖ్యఅతిథి నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి
డైలీ భారత్, శివంపేట్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోనిశివంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సార వరలక్ష్మి కుమారుడు నరేందర్ గౌడ్ పై చదువుల కొరకు ప్రముఖ సంఘ సేవకులు, మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు, జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, చిలుముల మదన్ రెడ్డి, చేతుల మీదగా, ఆర్థిక సాయం,10,000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు,ఈ కార్యక్రమంలో, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జడ్పి కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, మహేష్ గుప్తా, పెద్ద గొట్టుముక్కల ఉపసర్పంచ్ నవీన్, సీనియర్ నాయకులు పాపమూల యాద గౌడ్,చింత స్వామి, బాసంపల్లి పోచ గౌడ్,శేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు