| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరంగల్ కమిషనరేట్ సాయుధ పోలీసులకు క్యాష్ రివార్డ్

వరంగల్ కమిషనరేట్ సాయుధ పోలీసులకు క్యాష్ రివార్డ్

డైలీ భారత్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికార కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి, ఐపిఎస్ గారికి సాయుధ పోలీసుల గౌరవ వందనం ఆకర్షించింది. దీంతో డిజిపి గారు సాయుధ పోలీసులకు అభినందనలు తెలియజేయడంతో పాటు, గార్డ్  సాయుధ పోలీసులకు క్యాష్ రివార్డ్ ప్రకటిస్తూ డ్యూటీ నోట్ బుక్ లో తన చేతి రాతతో డిజిపి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో సాయుధ పోలీసులు డిజిపి గారు కలసి గ్రూప్ ఫోటో దిగి సాయుధ పోలీసులు సంతోష పడ్డారు.

Previous ఉపాధ్యాయుల సంక్షేమమే పి ఆర్ టి యు తెలంగాణ లక్ష్యం
Next ముగ్గురి ఆత్మహత్యకు కారణమైన నలుగురు అక్రమ వడ్డీ వ్యాపారుల అరెస్ట్
ADVERTISEMENT