| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాదిగ జర్నలిస్టుల ఫోరం నూతన మెదక్ జిల్లా కమిటీ ఎన్నిక

మాదిగ జర్నలిస్టుల ఫోరం నూతన మెదక్ జిల్లా కమిటీ ఎన్నిక

డైలీ భారత్, మెదక్:మెదక్ జిల్లా టిఎన్జివో భవన్ లో శనివారం నాడు మాదిగ జర్నలిస్ట్ ఫోరం మెదక్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటుకు ముఖ్య అతిథిలుగా మాదిగ జర్నలిస్టు ఫోరం ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ దేవరం పల్లి అశోక్  రాష్ట్ర కార్యదర్శి మరాఠీ  కృష్ణమూర్తి లు హాజరై నట్లు పేర్కొన్నారు అనంతరం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరింగిందిని అన్నారు.

నూతన జిల్లా అధ్యక్షులు

చెవిటి అశోక్

ప్రధాన కార్యదర్శి

 ఏర్పుల భూపాల్ 

ఉపాధ్యక్షులు*

1.బచ్చనోల్ల అనంతరావు 

2.ప్రభుదాస్

3.సాయిలు

కోశాధికారి

 కె.సిద్దు 

ప్రచార కార్యదర్శి

 బాలసాయి హరిప్రసాద్ 

కార్యదర్శులు

ప్రసాద్ 

తుడం పెంటయ్య,

ఊషన్నగారి మురళి,

జిల్లా కార్యవర్గ సభ్యులు

1.విజయ్ కుమార్,

2.ఏర్పుల శివరాజ్ ,

3.చండి శ్రీనివాస్,

4.మల్లేష్ 

 5. గుడ్డి విఠల్

ప్రస్తుతం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో అన్ని అనుబంధ సంఘాల సంఘాలను పునర్నిర్మాణం చేయాలని పిలుపు ఇవ్వడంతో నేడు ఈ కమిటీ వేయడం జరిగిందని ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అశోక్ తెలిపారు.

Previous ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం పరిశీలించిన జిల్లా కలెక్టర్
Next అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు మోహిత్ పాండే ?
ADVERTISEMENT