| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కేటీఆరే కారణం : మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ

వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కేటీఆరే కారణం : మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ

బతుకమ్మ చీరల్లో వంద కోట్ల దోపిడీ

సిబిఐ తో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరుతాం - మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :

నేత కార్మికుల మీద సైతం కమీషన్లు దోచుకోడానికి కొత్త పథకాలు సృష్టించింది మీరు కదా?_

నేతన్నలకు మూడు నాలుగు నెలలు పని కల్పించి.. మాక్స్ సొసైటీలను అడ్డం పెట్టుకొని వందల కోట్లు దోచుకున్నది మీరు మీరు ప్రభుత్వంలో ఉండగా రూ.275 కోట్ల బకాయిలు ఎందుకు విడుదల చేయాలేదో చెప్పాలి

వస్త్ర పరిశ్రమలో జరిగిన అవకతవకల్లో కెటిఆర్ కు సైతం ముడుపులు ముట్టినయ్_ 

_నేతన్నల బకాయిల కోసం యుద్ధం చేస్తాం, పోరాడుతామని కేటీఆర్ అనడం సిగ్గుచేటు నేతన్నల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆదుకుంటాం, అండగా ఉంటాం_

తంగాళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తా బకాయిలు తెప్పీస్తా,హామీలు అమలు చేయిస్తాం అని కేటీఆర్ అనడం సిగ్గుచేటు

సిరిసిల్ల అంటేనే చేనేతకు ఖిల్లా.. ఎంతో మంది పద్మశాలిల కుటుంబాలకు నెలవు 50 శాతం సబ్సిడీ ఇచ్చి చేనేత రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వనిది నేత కార్మికుల మీద కమిషన్ దోచుకోవడానికి కొత్త పథకాలు తెచ్చింది కేటీఆర్ 4 నెలలు మాత్రమే పని కల్పించారు..200 కోట్లు ఇస్తే దొంగతనంగ మాక్స్ సోసిట్ లను అడ్డపెట్టుంకొని వంద కోట్లు దోచుకున్నారు మీరు ప్రభుత్వంలో ఉండి 275 కోట్ల బకాయిలు ఎందుకు ఇవ్వలేదు కొంత మంది బడా సెట్ల జేబులు నింపడానికి బానిసలుగా చేసుకొని కెటిఆర్ కొత్త పథకాలు అమలు చేసిండు వస్త్ర పరిశ్రమ బందు కావడానికి  కారణం మీరు కాదా కేటీఅర్ మీరు చేసిన తప్పును కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టడం హేయం_

గతంలో లాగే చేనేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగ ఉంటుంది బడా సేట్ల కోసం కేటీఆర్ పన్నిన కుట్రలో నేత కార్మికులు బలి కావద్దు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేకే మహేందర్ రెడ్డి నేతన్నల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు త్వరలోనే పరిష్కారం అవుతుంది మీరు చేసిన తప్పులు మా పార్టీ పై నెట్టుతే ఊరుకొం ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ,మండల నాయకులు మోర లక్ష్మిరాజం,సామల గణేష్,మోర రాజు ఎంపీటీసీ బైరినేని రాము,జిల్లా యూత్ నాయకులు మునిగల రాజు,చుక్క శేఖర్,అరెపల్లి బాలు,నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షులు ఇక్బాల్ ,మండల యూత్ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్,ముక్క శ్రీనివాస్,చిలుక శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Previous బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం
Next వ్యభిచార ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
ADVERTISEMENT