| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పట్టాలు తప్పిన మరో రైలు

పట్టాలు తప్పిన మరో రైలు

డైలీ భారత్, కన్నూర్: కన్నూర్-అలప్పుజా (16308) ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ షంటింగ్ ప్రక్రియలో పట్టాలు తప్పింది.

ఈ ఘటన శనివారం ఉదయం కన్నూర్ యార్డులో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 5:10 గంటలకు కన్నూర్ నుంచి బయలుదేరాల్సిన రైలు ఉదయం 6:43 గంటలకు సర్వీసును ప్రారంభించింది. పట్టాలు తప్పిన కోచ్‌లను రైలు నుండి తొలిగించారు.

ఈ ఘటనలో సిగ్నల్ బాక్స్ ధ్వంసమైంది. అధికారులు విచారణ చేపట్టారు.

Previous తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన..
Next బియ్యపు గింజలతో రామమందిర నిర్మాణం
ADVERTISEMENT