| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ కి పట్టుబడిన ఫైర్ స్టేషన్ అధికారి

ఏసీబీ కి పట్టుబడిన ఫైర్ స్టేషన్ అధికారి

డైలీ భారత్, నల్లగొండ: A.Satyanarayana Reddy, Station Fire Officer, Nalgonda was caught by Telangana #ACB Officers for demanding and accepting the #bribe of Rs.8,000/- from the complainant "to process the temporary licence application of the Complainant to issue No Objection Certificate for runnig a firecracker shop".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారుడు బాణసంచా దుకాణం నడపుకోవడానికి చేసుకున్న తాత్కాలిక లైసెన్స్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి కావాల్సిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.8,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి - ఎ.సత్యనారాయణ రెడ్డి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Previous ప్రభుత్వ హాస్పిటల్ లోనే డెలివరీ కావాలి : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Next నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు ఇతర జిల్లాలో వాహనాల విక్రయాలు
ADVERTISEMENT