| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెట్రోల్ డీజిల్ ధరల పై 8 రూపాయలు తగ్గింపు... ?

పెట్రోల్ డీజిల్ ధరల పై 8 రూపాయలు తగ్గింపు... ?

డైలీ భారత్, న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పై 8 రూపాయలు తగ్గింపు... ?

2024 సాదారణ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించి చమురు కంపెనీలతో సర్కారు చర్చలు జరుపుతున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

పెట్రోల్ డీజిల్ ధరల పై లీటరు కు 8 నుంచి 10 రూపాయలు తగ్గే అవకాశం ఉందని అంచనా.. ఇది ఈ నెలాఖరులోగా అమలులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.

Previous ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు
Next కరీంనగర్ అమ్మాయి సికింద్రాబాద్ లో ప్రత్యక్షం
ADVERTISEMENT