| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, ముంబై: ముంబైలోని బాంద్రాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బాంద్రా వెస్ట్‌లోని లింక్‌ స్క్వేర్‌ షాపింగ్‌ మాల్‌ బేస్‌మెంట్‌లో ఉన్న క్రోమా షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షో రూమ్‌ మొత్తం వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

ముంబైలోని బాంద్రాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బాంద్రా వెస్ట్‌లోని లింక్‌ స్క్వేర్‌ షాపింగ్‌ మాల్‌ బేస్‌మెంట్‌లో ఉన్న క్రోమా షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షో రూమ్‌ మొత్తం వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మంటలు క్రమంగా మాల్‌ మొత్తానికి విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


#mumbai #fire accident #bandra

Previous ఈనెల 30న 10వ తరగతి పరీక్ష ఫలితాలు?
Next మేడ్చల్‌లో భారీ అగ్ని ప్రమాదం
ADVERTISEMENT