| Daily భారత్
Logo




మా డ్యూటీలు మా ఇష్టం నచ్చినప్పుడు వస్తాం... నచ్చినప్పుడు వెళ్తాం..

News

Posted on 2025-04-26 14:12:42

Share: Share


మా డ్యూటీలు మా ఇష్టం నచ్చినప్పుడు వస్తాం... నచ్చినప్పుడు వెళ్తాం..

మా డ్యూటీ షిఫ్ట్లు మేమే వేసుకుంటాం మమ్మల్ని అడిగేది ఎవరు? ఆపేదెవ్వరు?

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పనిచేసే నర్సుల పనితీరు చాలా దారుణంగా తయారైందని క్షయ వ్యాధి రోగులు రోదన పెడుతున్నారు? భద్రాచలంలో గల క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పరిస్థితులు, పరిశుభ్రత అత్యంత దారుణంగా ఉన్నాయి, ఇక్కడ పనిచేసే నర్సులు వారి డ్యూటీలు వారే వేసుకుంటూ ఒక్కొక్క షిఫ్ట్ లో కేవలం గంట డ్యూటీ మాత్రమే చేసి, అంటే ఇంజక్షన్లు ఇచ్చి అక్కడ ఉండకుండా పేషంట్లకు ఏదైనా అవసరమైతే చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇందులో ఒక్కళ్ళిద్దరు నర్సులు మాత్రం డ్యూటీకి వస్తున్నారో లేదో వస్తే ఇంజక్షన్ వేసి ఎటు వెళ్ళిపోతున్నారూ తెలియని పరిస్థితి, ఇలా చాలాకారంగా జరుగుతుంది, క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో మరుగుదొడ్ల పరిస్థితి చూస్తే అసలు ఇక్కడ ఏమి జరుగుతుందనేది ఎంత దారుణంగా పరిస్థితి ఉన్నది తెలుస్తుంది, ప్రభుత్వం క్షయ వ్యాధి పేషెంట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని వారికి మనోధైర్యాన్ని నింపాలని వారి వెనువంటే ఉంటూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం కల్పిస్తూ వాళ్ళని కాపాడాలని ఎన్నో లక్షల ఖర్చుపెట్టి ఆసుపత్రులను డాక్టర్లను నర్సులను నియమిస్తే ఇక్కడ భద్రాచలంలో క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పనిచేసే నర్సులు పనితీరు అత్యంత దారుణంగా తయారయింది, దీనిపై పక్కనే ఉన్న ఐటీడీఏ లో ఉన్న డిప్యూటీ అధికారుల పర్యవేక్షణ కూడా లేదు దీనికి ఇన్చార్జిగా  ఏ అధికారి, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి? ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వీళ్ళ పని తీరుపై విచారణ జరిపి  క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో ఎప్పుడు నర్సులు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు...

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >