| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జెక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు

జెక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి అందె మోహన్, షాద్ నగర్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పులిమామిడి రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శివ చరణ్ రెడ్డికు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనాథ్ రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి అందె శ్రీకాంత్ మాజీ ప్రధానకార్యదర్శి వంశీ గౌడ్,టౌన్ ప్రెసిడెంట్ సాయి వంశీ మండల అధ్యక్షులు రమేష్, హమర్నాథ్ రెడ్డి, కుమార్, డైనిల్, లడ్డు, శ్రీకాంత్, సచిన్, పాల్గొన్నారు..

Previous కళాశాల నిర్మాణంలో మొదటి అంతస్తు స్లాబ్ కు పూజలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next నూతన వధూవరులను ఆశీర్వదించిన లకావత్ గిరిబాబు
ADVERTISEMENT