| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతన వధూవరులను ఆశీర్వదించిన లకావత్ గిరిబాబు

నూతన వధూవరులను ఆశీర్వదించిన లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో  కేసుపల్లి మాజీ ఎంపీటీసీ బానోత్ వెంకటేశ్వర్లు సరోజని దంపతుల కుమార్తె బానోత్ అనూష - శ్రీను వివాహ వేడుకకు హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూక్యా సేవా, రాహుల్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Previous జెక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ నాయకులు
Next SLBC సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
ADVERTISEMENT