| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సరూర్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వినూత్న నిరసన

సరూర్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వినూత్న నిరసన

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : సరూర్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఇతర కార్పొరేటర్లతో కలిసి నగర అభివృద్ధి కేసం నిలిచిపోయిన పనులను పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు భిక్షాటన చేపట్టారు. ఈ నిరసనలో కార్డిరేటర్లు మేయర్‌ ని నిధులు కేటాయించాలని, అభివృద్ధి పనులు ఆపకుండా కీనసాగించాలని డిమాండ్‌ చేశారు. నగర ప్రజలకు

కనీస మౌలిక వసతులు కల్పించడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం వహిస్తోందని  ఆరోపించారు

Previous రేషన్ డీలర్ల క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్, గూడెం మహిపాల్ రెడ్డి
Next మొగలిగిద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT