| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మీకోసం మేమున్నాం టీం 163 వ వారం అన్న దానం

మీకోసం మేమున్నాం టీం 163 వ వారం అన్న దానం


డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అధ్వర్యంలో నిర్వహిస్తున్న జీవితకాలం  వారాంతపు  ప్రతీ ఆదివారం  అన్నదానం కార్యక్రమంను గత 163 వారాలుగా గాంధీబొమ్మ సెంటర్, చర్ల వద్ద నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే,

కానీ, ఇప్పటి వరకు మన అన్నదానంకు సహకరిస్తూన్న అక్కడి కిరాణా షాపు యజమాని దొడ్డి రమణారావు, బిల్డింగ్ ఓనర్ మర్ల ప్రసాద్ లకు  కొంత అసౌకర్యంగా ఉందని, కొనసాగించవద్దని చెప్పడంతో, 

ఈ అన్నదాన కార్యక్రమం స్థలంను

చర్ల  శాంతి భవన్, ధనుకొండ చిన్నారి టీవీ రిపైర్ షాపు  వద్దకు మార్చడం జరిగింది.దయచేసి దాతలు,మిత్రులు గమనించగలరు.

ఈ స్థల మార్పిడికి సహకరించిన

ధనికొండ చిన్నారి కుటుంబ సభ్యులకు మరియు రౌతు నర్సింహారావు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదములు మీకోసం మేమున్నాము టీమ్ తిలియజేసారు.

Previous జనంసాక్షి తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన బర్క కృష్ణ యాదవ్
Next ఇండియాలో మొదటి ఎయిర్ ట్యాక్సీ ఆవిష్కరణ
ADVERTISEMENT