| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దనసరి సీతక్క ని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా తుడుం దెబ్బ నాయకులు

దనసరి సీతక్క ని మర్యాద పూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా తుడుం దెబ్బ నాయకులు


డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: పాకాల కొత్తగూడెం లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క ని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా తుడుం దెబ్బ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. 

1.GO. నెం 3 ని పునరుద్ధరించాలని

2.మిగిలిన పొడు భూములకు పట్టాలు ఇచ్చి సోలార్ తో పాటు బోర్లు, మోటర్లు 90% సబ్సిడీ ఇవ్వాలని..

3.నిరుద్యోగుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని..

సనప కోటేశ్వర రావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు 

దారబోయిన రమేష్ రాష్ట్ర నాయకులు

గిగ్గేల రామస్వామి రాష్ట్ర నాయకులు 

ఊకె రామక్రిష్ణ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి 

తoబల్ల రవి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ 

కోరెం కృష్ణ జిల్లా నాయకులు

కొండ్రు రామక్రిష్ణ జిల్లా నాయకులు

భచ్చల వేంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా అధ్యక్షులు 

కల్తీ రాంప్రసాద్  ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ 

ఈసాల రాంబాబు జిల్లా కార్యదర్శి

గలిగ సమ్మయ్య ఉపాధ్యక్షులు 

కల్తీ పాండు కారేపల్లి మండల నాయకులు తాటి రామారావు కారేపల్లి మండల నాయకులు పాల్గొన్నారు..

Previous దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పొన్నెబోయిన
Next దమ్మపేట మండలం పుచికుంటా,కటుకూరు ఆదివాసి గ్రామాలలో పర్యటించిన తుడుం దెబ్బ నాయకులు తంబళ్ల రవి
ADVERTISEMENT