డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన ఉండ్రామెట్లరాములు దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరచిన వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాజీ సొసైటీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నబోయిన బిక్షమయ్య మండల అధ్యక్షులు దారం గోవిందరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు గాలం రమేష్ మద్దిబోయిన పుల్లయ్య గోపాలకృష్ణ ఇనుముల రహీం రంగిశెట్టి గోపాలరావు బానోత్ లక్మ చాపల మడుగు ప్రసాద్ ఆళ్లకుంట రాందాస్ రంగిశెట్టి రాము బానోతు రనియా నాయక్ బానోత్ రామోజీ నాయక్ కూసాల లక్ష్యం పతి ఉండ్రమెట్ల కోటేశ్వరావు భూక్య అర్జ నాయక్ భూక్య బాబు నాయక్ పోదురి వీరభద్రం గుమ్మడి మహేష్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు