| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహమ్మద్ ఇబ్రహీంకు శుభాకాంక్షలు వెల్లువ

మహమ్మద్ ఇబ్రహీంకు శుభాకాంక్షలు వెల్లువ


డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం జన్మదిన సందర్భంగా మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ఇబ్రహీంను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో.. కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్గనూర్ బస్వాం, యువ నాయకులు ఖదీర్, ముబారక్ అలీ ఖాన్,ఇసాక్,మార్గం రాజేష్ కుమార్ ,జాఫర్, అలీ సబ్, షాఫీక్,టిల్లు తదితరులు పాల్గొన్నారు

Previous ముష్టి గింజల ఫ్యాక్టరీ. క్రిమ్ లార్డ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కి పారాయి గూడెం పంచాయతీ ప్రజలకు ఎదురుదెబ్బలు
Next దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పొన్నెబోయిన
ADVERTISEMENT