డైలీ భారత్, నల్గొండ: Nenavath Shyam Naik, Addl. Revenue Inspector O/o Tahasildar, Dindi Mandal, Nalgonda District was caught by ACB Telangana officials for demanding #bribe of ₹10,000 and accepting ₹5,000 from the complainant "for conducting enquiry, processing and forwarding the Kalyana Lakshmi application of complainants relative".
ఫిర్యాధుదారుని బంధువుకు సంబంధించిన కల్యాణలక్ష్మి దరఖాస్తును విచారించి, ప్రాసెస్ చేసి, సంబంధిత అధికారులకు పంపించడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.10.000/- లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.5000/- తీస్కుంటూ అనిశా అధికారులకు పట్టుబడిన నల్గొండ జిల్లా డిండి మండల తహశీల్దార్ వారి కార్యాలయంలో పనిచేస్తున్న అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేనావత్ శ్యామ్ నాయక్.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”